ఇలాంటి వ్యక్తులను పొరపాటున కూడా క్షమించకూడదు!

Prasanna Yadla

 17 July  2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

నమ్మకాన్ని ద్రోహం చేసిన వారికి రెండో సారి అసలు క్షమించకూడదు ఇంకా వీరికి చాలా దూరంగా ఉండాలి.

నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని

ఇంకా ఇతరులకు ఎప్పుడూ  హాని చేయడంలో సంతోషం పొందే వ్యక్తులను కూడా అస్సలు నమ్మకండి 

అస్సలు నమ్మకండి 

ఇంకా మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే పలకరించే వాళ్లకి కూడా  దూరం ఉండండి

వాళ్లకి కూడా  దూరం ఉండండి 

మాట ఇచ్చిన తరవాత  తప్పే మనుషులకు దూరం ఉండాలి వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది

మాట ఇచ్చి  తప్పే మనుషులకు

కృతజ్ఞత లేని మనుషులు  చేసిన మంచిని మర్చిపోయే వ్యక్తుల విషయంలో గీత దాటనివ్వొద్దు

కృతజ్ఞత లేని మనుషులు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్