వీరి ముందు ఎప్పుడూ ఏడవకండి.. మీ బలహీనతే వారికి సంతోషం
Prasanna Yadla
05 september 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
మీరంటే పడని వాళ్లు ముందు మీ బలహీనతను చూపించకండి.. అదే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది
వాళ్ళకి ఆయుధంగా మారుతుంది
మీ బాధను అందరి ముందుచెప్పకండి.. వినేసి వెళ్ళిపోతారు ఒక్కరు కూడా ఓదార్చడానికి రారు
ఒక్కరు కూడా ఓదార్చడానికి రారు.
ఇంకా చెప్పాలంటే మీ కన్నీళ్ల విలువ అర్థం చేసుకోని వారి ముందు.. మీరు బలంగా పడాలి
కన్నీళ్ల విలువ అర్థం చేసుకోని వారు
మీతో ఉండేవాళ్ళే మీ బలహీనతలు తెలుసుకుని.. సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా అవుతారు
వ్యతిరేకంగా అవుతారు
మీ సమస్యలు, మీ బాధలు ఎవరిముందు చెప్పాలో వారి ముందే చెప్పడం చాలా మంచిది
వారి ముందే చెప్పడం చాలా మంచిది
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.