కుటుంబ పెద్దకు ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం ముక్కలవుతుంది 

Prasanna Yadla

03  May 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణుక్యుడు జీవితం గురించి  ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేశారు

ఆచార్య చాణుక్యుడు

 కొన్ని ల క్షణాలు కుటుంబ  పెద్దకు లేకపోతే కు టుంబం ముక్క లవుతుం ద ని  చాణక్యుడు చెబుతున్నాడు   

ఆచార్య చాణుక్యుడు

చాణక్యుడి నీతి ప్రకారం, ఇంటి యజమానికి ఈ లక్షణాలు తప్పక ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు

ముఖ్య లక్షణాలు 

మరి,  చాణక్యుడు చెప్పిన ఆ లక్షణాలు ఏంటో  ఇక్కడ తెలుసుకుందాం.. 

చాణక్యుడు చెప్పిన లక్షణాలు

కుటుంబ పెద్ద చెప్పిన మాటలను, పుకార్లను నమ్మకూడదని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు 

పుకార్లను.. 

కుటుంబ పెద్ద ప్రతి పైసాకు లెక్కలు చెప్పాలి, అలాగే తప్పుడు వాటిని డబ్బు  అస్సలు ఖర్చు చేయకూడదు

 ప్రతి పైసాకు లెక్కలు చెప్పాలి

కుటుంబ పెద్ద కుటుంబ సభ్యులందరిని సమానంగా చూడాలి తేడా చూపించకూడదు

తేడా చూపించకూడదు

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్