చాణక్య నీతి : భర్తతో ఆనందంగా ఉండాలంటే, భార్యకు తప్పక ఈ లక్షణాలు ఉండాల్సిందే!
26 october 2025
Samatha
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చాలా తెలివైన వ్యక్తి అంతే కాకుండా తత్వవేత్త కూడా, తన కాలంలో గొప్ప జ్ఞానవంతుడు.
ఆచార్య చాణక్యుడు తన అనుభవాల ద్వారా నేటి తరం వారికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.
ముఖ్యంగా బంధాలు , బంధుత్వాలు, స్త్రీ కి ఉండాల్సిన లక్షణాలు, భార్య భర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఎల
ాంటి లక్షణాలు ఉండాలో , ఇలా ఎన్నో విషయాలు తెలిపారు.
అదే విధంగా భార్య భర్తతో సంతోషంగా ఉండాలి అంటే? ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఎలాంటి మంచి లక్షణాలు ఉన్న భార్య భర్తతో ఆనదంగా ఉంటుందో తెలిపాడు.
ఏ స్త్రీ అయితే భర్తపై ఎప్పుడూ మర్యాదగా, దయతో ఉంటుందో, అలాంటి స్త్రీ తన భర్త నుంచి ఎప్పుడూ ప్రేమను పొందుతుందంట. వారి వైవాహిక జీవితం బాగుటుంది.
అదే విధంగా, ఏ స్త్రీ అయితే ఎల్లప్పుడూ ఆచారా సంప్రదాలకు గౌరవం ఇచ్చి వాటిని పాటిస్తుందో, అలాంటి స్త్రీ ఉన్న ఇల్లు సుఖసంతోషాలతో ఆనదంగా ఉంటుందంట.
ఏ స్త్రీ అయితే డబ్బు విషయంలో సరైన విధంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆకలికేకలు ఉండవంట. అలాగే ఎప్పుడూ ఆ ఇంట్లో పేదరికం రాదు అంటున్నాడు చాణక్యుడు.
స్త్రీకి డబ్బు ఎలా ఆదా చేయాలో తెలిసి ఉండాలి, అనవసర ఖర్చులు చేయకుండా, కుటుంబానికి ఎలా అండగా ఉండాలో తెలిస్తే ఆ మహిళ జీవితం బాగుటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పరికిణిలో బుట్ట బొమ్మలా.. మెగా డాటర్ బ్యూటిఫుల్ ఫొటోస్!
దీపావళి స్పెషల్ లుక్.. ఆలియా అందాని ఫిదా అవ్వాల్సిందే!
మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నాడని డౌటా.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి!