పెళ్లైన పురుషులు జాగ్రత్త.. ఈ పొరపాట్లు మీ బంధాన్ని బలహీనపరుస్తాయి!

Prasanna Yadla

09 May 2026

Pic credit - Pinterest

ఆచార్య చాణుక్యుడు జీవితం గురించి  ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేశారు

చాణక్య నీతి

భర్తలు చేసే ఈ చిన్న తప్పుల వలన మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయని చాణుక్యుడు చెబుతున్నాడు 

చాణక్య నీతి

మరి,  చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు   ఏంటో  ఇక్కడ తెలుసుకుందాం..

చాణక్య నీతి

వివాహ జీవితం మంచిగా ఉండాలంటే ప్రేమ అవసరం అలాగే బాధ్యత కూడా ఉండాలి

వివాహ జీవితం

భార్య  మాట్లాడుతున్నప్పుడు వినండి ఆమె నిర్లక్ష్యం చేయకండి దీని వలన బాధ కలుగుతుంది

 ఆమెను నిర్లక్ష్యం చేయకండి

ఫోన్ లోనే ఎక్కువ సమయం గడిపితే మీ సంబంధంలో దూరాన్ని పెంచుతుంది.

 దూరాన్ని పెంచుతుంది.

ఎప్పుడూ ఆమె మీద కోప పడకండి ఇలా చేస్తే సందడి వాతావరణం పోతోంది  శాంతంగా మాట్లాడండి

శాంతంగా మాట్లాడండి

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్