చాణక్య నీతి : మంచి బట్టలు జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుసా?
samatha
05 may 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన కాలంలో గొప్ప రాజనీతిజ్ఞుడుగా , అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మ
ంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఆచార్య చాణక్యుడు
అంతే కాకుండా చాణక్యుడు చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. బంధం, బంధుత్వాలు ఇలా అనేక విషయాలు తెలియజేశారు.
బంధాలు, బంధుత్వాలు
ముఖ్యంగా ఈయన డబ్బు సంపాదించాలి అనుకునే వారు ఎలా ఉండాలి? ధనవంతులు, అవ్వాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి.
ధనవంతులు అవ్వడం
ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో బట్టలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి జీవితాన్ని బట్టలు ఎలా మారుస్తాయో
తెలియజేయడం జరిగింది.
బట్టల ప్రాముఖ్యత
ధనం, విజయం అనేది మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వం, మంచి బట్టలను ధరిస్తూ శుభ్రంగా ఉండే వారికి మాత్రమే త్వరగా వస్తుందంట.
పరి శుభ్రత
జనాలు మీ వెనకున్న ఆస్తి కంటే, వారి చూపు మీరు ధరించే బట్టలపైనే ఉంటుందంట. ఒక వ్యక్తి ధరించే బట్టలను బట్టే వారి వ్యక్తిత
్వం, తెలివితేటలను గుర్తిస్తారంట.
ధరించే బట్టలే
సమాజంలో మీకు మంచి విలువ ఉండాలి అంటే తప్పకుండా మీరు మంచి దుస్తులు ధరించాలని ఆయన తెలియజేయడం జరుగుతుంది.
మంచి విలువ
మీరు ధరించే బట్టలు, మీకు విలువ పెరగడమే కాకుండా, కొత్త కొత్త అవకాశాలు కూడా ఎక్కువ పుట్టుకొస్తాయని చాణక్యుడు తెలియజేయడం జరిగింది.
కొత్త కొత్త అవకాశాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?