మితిమీరిన అంచనాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయంటే..!

Prasanna Yadla

  02 June  2026

Pic credit - Pinterest

చాణక్యుడు ఎన్నో మంచి  విషయాలను ముందే చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు.

చాణక్యుడు

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రశాంతత గురించి కూడా ముఖ్యమైన విషయాలు చెప్పారు  

ఆచార్య చాణక్యుడు

అయితే, ఇతరులపై  కొందరు అంచనాలు పెట్టుకోవడం వలన కలిగే బాధల గురించి స్పష్టంగా వివరించారు. 

నీతిశాస్త్రం

ప్రతి మనిషి జీవితంలో ఇష్టాలు ఉంటాయి పొరపాటున అవి మితిమీరితే బాధలు తప్పవు 

మితిమీరితే బాధలు తప్పవు 

ఇలాంటి సమయంలో నిరాశలు మిగులుతాయి కాబట్టి అతిగా ఆశించకూడదని  చాణక్యుడు చెప్పారు.

అతిగా ఆశించకూడదు  

మనకు బాగా దగ్గరైన వారిపైన ఎంతో కొంత ప్రేమ కోరుకుంటాము అది దొరకదు అప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి

ఆలోచనలను అదుపులో

అనుకున్నట్లు ఎందుకు జరగడం లేదనే ఆలోచనలు మానేసి మనసుకు నచ్చినట్టు ఉండటానికి ట్రై చేయండి 

మనసుకు నచ్చినట్టు ఉండండి 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

ప్రతిదీ కూడా కల్తీ