చాణక్య నీతి : 30 ఏళ్లు రాకముందే నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే!
Samatha
18 July 2026
ఆచార్య చాణక్యుడు తన కాలంలోని అత్యంత జ్ఞానవంతులు, మేధావులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఆయన భారత చరిత్రలో ఒక గొప్ప మార్గదర్శకుడిగా కూడా గుర్తింపు పొందారు
ఆచార్య చాణక్యుడు
ఆయన బోధనలు, నేటి తరం వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ తరం వారికి అవి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
నేటి తరం
చాణక్యుడు చాలా విషయాలు తెలియజేసిన విషయం తెలిసిందే, అలాగే, 30 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల
గురించి తెలిపాడు.
నేర్చుకోవాల్సిన విషయాలు
20 నుంచి 30 సంవత్సరాలు చాలా కీలకమైన సమయం. అందువలన ఈ సమయంలో స్నేహితులను చాలా తెలివిగా ఎంచుకోవాలంట.
తెలివి
యవ్వనంలో చాలా మంది ప్రజలు ఆడంబరం, సుఖాల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ సమయంలో డబ్బ
ును కాపాడుకోవడం తెలియాలంట.
డబ్బు ఖర్చు
అదే విధంగా పెట్టుబడి పెట్టే విషయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరించాలని ఆచార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.
పెట్టుబడులు పెట్టడం
రహస్యాలు దాచడం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది తమ జీవితంలోని ప్రతి విషయాలను అందరితో పంచుకుంటున్నార
ు.
రహస్యాలు
అందువలన చాణక్యుడు, జీవిత ప్రణాళికలు, బలహీనతలు ఇవన్నీ కూడా ఎవరికీ చెప్పకూడదు అని చెబుతున్నాడు.
బలహీనతలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?