చాణక్యనీతి : ఎవరి చేతికి డబ్బులు ఇవ్వడం ప్రమాదకరమూ తెలుసా?
Samatha
8 november 2025
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు తత్వవేత్త. తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా పేరు సంపాదించుకున్నాడు.
ఆ చార్య చాణక్యుడు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేయాలి. డబ్బు గురించి చాలా విషయాలను తెలియజేసిన విషయం తెలిసిందే.
అదే విధంగా డబ్బు ఇచ్చే విషయంలో కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. అస్సలే కొందరికి డబ్బు ఇవ్వకూడదంటున్నాడు చాణక్యు
డు.
చార్య చాణక్యుడి ప్రకారం కొంత మందికి డబ్బులు ఇవ్వడం వలన చాలా నష్టపోవాల్సి వస్తుంది. అది మీకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుందంట.
చాణక్య నీతి ప్రకారం, చెడు ప్రవర్తన ఉన్న వ్యక్తులకు అస్సలే డబ్బులు ఇవ్వకూడదంట. దీని వలన డబ్బు వృధా కావడమే కాకుండా మీరు ఇబ్బందుల్లో పడతారంట.
అదేవిధంగా, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండి, జీవితం పట్ల ప్రతికూల దృక్పథం కలిగి ఉండే వ్యక్తులకు ఎప్పుడూ డబ్బు ఇవ్వడం అస్సలే మంచిది కాదంట.
వారు డబ్బును వృధా చేయడమే కాకుండా వారికి ఇచ్చిన డబ్బు తిరిగి రాదని దీని వలన మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నా
డు చాణక్యుడు
అలాగే డబ్బు విలువ తెలియని వ్యక్తులకు కూడా అస్సలే డబ్బు ఇవ్వకూడదంట. వీరికి మనీ ఇస్తే మీ జీవితమే నరకపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు చాణక్య
ుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఎగ్ తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
వావ్.. వాల్ నట్స్ చేసే మేలు మరవలేనిదే!
చాణక్య నీతి : ఇలాంటి భర్తను వదిలేసినా పాపం లేదు!