ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుని పోతోంది

Prasanna Yadla

 14 June  2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

చాణక్య నీతి

చాణుక్యుడు చెప్పిన దాని ప్రకారం, కొన్ని ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుని పోతోందని చెబుతున్నారు 

అలాంటి చోట ఇల్లు నిర్మించకూడదు 

మరి, అసలు లేట్ చేయకుండా ఆ ప్రదేశాలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

ఆ ప్రదేశాలు ఏంటంటే?

చాణక్యుని నీతి ప్రకారం వివాదాలు జరిగే ప్రాంతాల్లో ఇల్లు నిర్మిస్తే మనశ్శాంతి దెబ్బతింటుంది.

మనశ్శాంతి దెబ్బతింటుంది.

నీటి కొరతతో ఇబ్బంది పడే ప్రాంతాల్లో ఇల్లు కట్టడం భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు దారితీస్తాయి.

నీటి కొరత

దొంగతనాలు ఎక్కువగా జరిగే చోట కూడా ఇల్లును కొండకూడదు. అలాగే అక్కడ ఇళ్ళను నిర్మించకూడదు 

దొంగతనాలు 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్