వీరు డేంజర్..  ఇలాంటి వారిని అస్సలు క్షమించకండి!

Prasanna Yadla

  07 June  2026

Pic credit - Pinterest

చాణక్యుడు ఎన్నో మంచి  విషయాలను ముందే చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు.

చాణక్యుడు

అయితే, జీవితంలో కొందర్ని అస్సలు  క్షమించకూడదని ఆచార్య చాణుక్యుడు చెబుతుతున్నారు

 ఆచార్య చాణుక్యుడు

ఒక మనిషిని క్షమిస్తే జరిగిన తప్పు వెనక్కి వస్తుందా? ఇదే మానసిక భారాన్ని తగ్గిస్తుందా?

తప్పు వెనక్కి వస్తుందా? 

 ప్రతి సందర్భంలో క్షమించడం మంచిదేనా? చాణక్యుడు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

క్షమించడం మంచిదేనా

పదే పదే తప్పులు చేసేవారిని అస్సలు క్షమించకూడదు. వీరిని దూరం పెట్టాలి 

తప్పులు చేసేవారిని.. 

అసలు కొంచం కూడా పశ్చాత్తాపం లేనివారిని క్షమించకూడదు అది చాలా తప్పు

పశ్చాత్తాపం లేనివారిని

మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే వారిని క్షమించడం కంటే దూరం పెట్టాలి

హాని కలిగించే వారిని

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్