చాణక్య నీతి : స్త్రీ స్వభావంలో తెలుసుకోవాల్సిన 7 లోపాలు ఇవే!
samatha
23 may 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక విషయాలను తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు, స్త్రీ స్వభావంలో తెలుసుకోవాల్సిన 7 లోపాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
స్త్రీలలోని ఏడు లోపాలు
చాణక్యుడు స్త్రీలలో ఉండే కొన్ని సహజ స్వభావాల గురించి తెలియజేయడం జరిగింది. అయితే అందరూ అలా ఉంటారా? అంటే 90 శాతం మంది స్వభావం ఇదే అంటూ ఆయన తెలియజేశారు.
సహజ భావాలు
చాణక్యుడి ప్రకారం, స్త్రీలు కొన్ని సందర్భాలలో సాధారణంగానే అబద్ధం చెబుతారు, ఇది వారి స్వభావాలలో ఒకటి. అబద్ధం చెప్పడంలో వీరు చాలా ముందుంటారు.
అబద్ధాలు చెప్పడం
మహిళలు కొన్ని సార్లు ఆలోచించకుండా వ్యవహరిస్తారు. వారి భావోద్వేగాల ప్రభావంతో పనిని ప్రారంభిస్తారని ఆయన తెలియజేయడం జరిగింది. దీంతో కొన్ని సార్లు తప్పులు ఎక్కువ చేస్తారంట.
ఆలోచించకుండా వ్యవహరించడం
అలాగే, కొన్ని సార్లు మహిళలు తమ స్వప్రయోజనాల కోసం కుయుక్తి మోసాన్ని కూడా ఆశ్రయించడంలో కూడా వెనకాడరంట.
మోసాన్ని ఆశ్రయించడం
అలాగే చాణక్యుడి ప్రకారం స్త్రీలు ఎక్కువగా ఏదీ ఆలోచించకుండా ప్రవర్తిస్తారు. కొన్ని సార్లు తెలియకుండా చిన్న చిన్న తెలివి తక్కువ పనులు చేస్తారు.
తెలివి తక్కువ పనులు
అదే విధంగా డబ్బు, ఆభరణాలు లేదా ఇతర వస్తువుల పట్ల స్త్రీలలో ఆకర్షణ, దురాశ వంటి భావాలు సర్వసాధారణం.