చాణక్య నీతి: ఈ 6 సంకేతాలు కనిపిస్తే ఆ స్నేహానికి వెంటనే గుడ్‌బై చెప్పండి!

Prasanna Yadla

 11 July  2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఈ  సంకేతాలు కనిపిస్తే ఆ స్నేహానికి వెంటనే గుడ్‌బై చెప్పండి!

ఈ సంకేతాలు కనిపిస్తే ఆ స్నేహానికి గుడ్ బై

మీ విజయాన్ని చూసి అసూయపడే స్నేహితుడు మీకు ఎప్పటికి నిజమైన స్నేహితుడు కాలేడు 

విజయాన్ని చూసి అసూయపడే స్నేహితుడు 

ఇంకా ఎప్పుడూ మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడే ఫ్రెండ్ కి  కూడా దూరంగా ఉండాలి 

 తక్కువ చేసి మాట్లాడే ఫ్రెండ్ కి  కూడా

ఇంకా అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని గుర్తుచేసుకునే స్నేహం ఒక స్నేహమే కాదు అది ఎక్కువ కాలం నిలవదు.

అది ఎక్కువ కాలం నిలవదు.

 మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తికి ఇంకోసారి అసలు అవకాశం ఇవ్వకండి. ఇది అంత మంచిది కాదు 

 నమ్మక ద్రోహం చేసే వ్యక్తికి

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్