చాణక్య నీతి.. ఈ విషయాల్లో మౌనమే అసలైన ఆయుధం!

Prasanna Yadla

04 september 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

మీ కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవల గురించి ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండటం మంచిది.

మీ కుటుంబ గొడవలు 

ఇంకా ఇతరులు మీ వ్యక్తిగత విషయాల గురించి అడిగినప్పుడు చెప్పకపోవడమే మంచిది 

 వ్యక్తిగత విషయాలు

అలాగే, కోపంలో ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉండటం మంచిది. ఆ సమయంలో నోరు అదుపులో ఉండదు

మౌనంగా ఉండటం మంచిది.

డబ్బు, ఆస్తి, సంపాదనకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు.

డబ్బు, ఆస్తి

మీరు ఎవరినైనా అరిచే ముందు ఆ మాట వలన కలిగే పరిణామాలు గురించి కూడా ఒకసారి ఆలోచించాలి.

 ఒకసారి ఆలోచించాలి

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్