చాణక్యుడు ఎన్నో మంచి విషయాలను ముందే చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు.
చాణక్యుడు
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రశాంతత గురించి కూడా ముఖ్యమైన విషయాలు చెప్పారు
చాణక్యుడు
ఆయన తన నీతి శాస్త్రంలో స్నేహితుల గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా 5 రకాల వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
5 రకాల వారికి దూరంగా..
ఇతరులను చిన్నచూపు చూసే వారికీ కొంచం దూరంగా ఉండాలని అంటున్నారు
చిన్నచూపు చూసే వారికీ
ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసే స్నేహితులకు కూడా దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు
తప్పుడు నిర్ణయాలు
కలహాలు సృష్టించే కోపిష్టి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి వీరిని మీ జీవితంలోకి రానివ్వకండి
కోపిష్టి వాళ్ళకి ..
మీ గెలుపు చూసి అసూయపడే ఈర్ష్యపరులు, ఇంకా విలువ తెలియని వాళ్ళు కూడా చాలా డేంజర్
వాళ్ళు కూడా చాలా డేంజర్
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.