చాణక్య నీతి : ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి దరిద్రం చుట్టుకున్నట్లే!
samatha
10 september 2026
Pic credit - Pinterest
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజే
యడం జరిగింది.
ముఖ్యంగా ఈయన చాణక్య నీతి అనే పుస్తకం రచించి దాని ద్వారా నేటి సమాజం వారికి చాలా విషయాలను తెలియజేశారు.
అదే విధంగా ఆయన చాలా విషయాల గురించి తెలిపాడు, అలాగే, ఇంటికి దరిద్రం చుట్టుకునే ముందు కనిపించే సంకేతాల
ను వివరించారు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఎవరి ఇంటిలో అయితే తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుందో, వారికి కష్టాలు రాబోతున్నట్లు అర్
థం.
అలాగే కొందరి ఇళ్ల్లో అనుకోకుండానే, ప్రతి రోజూ చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. అయితే ఇలా ప్రతి రోజూ గొడవలు జరగడం కూడా
మంచిది కాదంట.
అంతే కాకుండా, చాణక్యుడి ప్రకారం, కష్టకాలం రాబోతున్నప్పుడు, ఒక వ్యక్తి తన ఆర్థిక వ్యవహారాలపై పూర్తిగా నియంత్రణ కోల్పోతాడంట.
అలాగే ఇంటిలో ఉన్న గాజు వస్తువులు లేదా, గాజు పూజా వస్తువులు పగిలిపోవడం కూడా కష్టాల సమయాన్ని తెలియజేస్తున్నట్లేనంట
అంతే కాకుండా ఉన్నట్లుండి ఇంటిలో ఉన్న వారు పెద్దలను గౌరవించకపోవడం, అవమానించడం వంటివి చేసినా, ఆ ఇంటిలో కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?