చాణక్య నీతి : ఈ అలవాట్లే ధనవంతులను కూడా పేదవారిని చేస్తాయి!
samatha
14 may 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త , తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆచార్య చాణక్యుడు
ఆ చార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త , తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
గొప్ప తత్వవేత్త
అదే విధంగా ఈయన ధనవతులను సైతం పేద వారిని చేసే చెడు అలవాట్ల గురించి తెలియజేశారు. అది ఏదో ఇప్పుడు చూసేద్దాం.
చెడు అలవాట్లు
చాణక్య నీతి ప్రకారం ఎవరు అయితే తమ ఇంటిలోని మహిళలకు గౌరవం ఇవ్వరో, వారి ఇంటి వద్ద లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదం
ట.
మహిళలకు గౌరవం ఇవ్వకపోవడం
స్త్రీలు ఎక్కడ గౌరవంగా ఉంటారో, అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు. అందువలన మహిళలకు గౌరవం లేని చోట లక్ష్మ
ీదేవి నివసించలేదు.
లక్ష్మీదేవి
అహంకారం, ఎవరు అయితే చాలా అహంకారంతో ఉంటారో, ఇతరులను మోసం చేస్తారో, వారి వద్ద కూడా లక్ష్మీదేవి నిలకడగా ఉండదు.
అహంకారం
అలాగే, చాణక్య నీతి ప్రకారం దుర్భాషలాడే వ్యక్తుల వద్ద కూడా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు అని చెబుతున్నాడు చా
ణక్యుడు.
దుర్భాషలాడటం
అదే విధంగా ఎవరి ఇళ్లు అశుభ్రంగా, ముఖ్యంగా వంటగది శుభ్రంగా ఉండదో, ఎవరూ అతిగా తింటారో వారి వద్ద లక్ష్మీదేవి ఉండదంట.
అపరి శుభ్రత
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగు మంచిదే.. కానీ వీటితో కలిపి తిన్నారో, మీ కథ కంచికే!
చెట్టు నిండా గులాబీలే..ఈ చిట్కాలు పాటిస్తే గులాబీ చెట్టు విరగబూయడమే!
ఆనాటి తార ఈనాడు ఇలా.. మీనా బ్యూటిపుల్ ఫొటోస్!