చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
తల్లిదండ్రులను బాధ పెట్టినప్పుడు క్షమాపణ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. వారిని అన్ని వేళలా గౌరవించండి
అన్ని వేళలా గౌరవించండి
తెలిసీ తెలియక మీకు దగ్గరైన వారిని దారుణంగా అవమానించినప్పుడు వారికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే బంధాలు తెగిపోతాయి
బంధాలు తెగిపోతాయి
మన మాటల వలన స్నేహితుల మనసు బాధపడితే అక్కడ పొగరు చూపించకుండా వెంటనే సారీ చెప్పాలి.
వెంటనే సారీ చెప్పాలి.
తప్పు మన వైపు ఉన్నప్పుడు అసలు సమర్థించుకోవద్దు దానిని ఒప్పుకుని ఎదుటి వాళ్ళకి సారీ చెప్పాలి
ఎదుటి వాళ్ళకి సారీ చెప్పాలి
ఇంకా మీ స్నేహితుడితో అర్థం లేకుండా గొడవలు పడినప్పుడు క్షమాపణ కోరడం కూడా తెలిసి ఉండాలి అది బంధాన్ని ముందుకు తీసుకెళ్తుంది
క్షమాపణ కోరడం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.