ఒంటి నొప్పులను తగ్గించే కరివేపాకు కప్పు ధనియాలతో కారం పొడి..
Prasanna Yadla
19 september 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
మీరు లక్ష్యం లేకుండా జీవిస్తే ఏం అర్ధం కాదు. ముందు మీకు ఏం సాధించాలో స్పష్టత ఉండాలి ఆ తరవాత ముందుకు వెళ్ళాలి.
ఏం సాధించాలో స్పష్టత
ఇంకా మీరు అతిగా ఆలోచన చేయడం అంత మంచిది కాదు.. ఇంకా చేయాల్సిన పనిని కూడా చేస్తూ వెళ్ళాలి
అతిగా ఆలోచన చేయడం
ఇంకా మీరు సమయం విలువ తెలుసుకోవాలి. ఇంకా అవసరం లేని పనుల్లో మీ సమయాన్ని వృథా చెయ్యకూడదు
సమయాన్ని వృథా
చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకా మన లక్ష్యాలను దూరం చేసే వాళ్ళని పక్కన పెట్టాలి
చెడు స్నేహాలకు
మీరు చేయాలనుకున్న పనుల పట్ల క్రమశిక్షణ సరిగా లేకపోవడం ఇంకా వాటికీ పట్టించుకోకపోవడం
క్రమశిక్షణ
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.