చాణక్య నీతి: పాము కంటే ప్రమాదకరమైన స్నేహితులు వీళ్లే
Prasanna Yadla
13 september 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
చెడు స్నేహితులు మీ రహస్యాలను మొత్తం తెలుసుకుని వాళ్లకి అవసరమైన సమయంలో అవే పెద్ద సమస్యగా మారతాయి
చెడు స్నేహితులు
మీ ముందు మంచిగా మాట్లాడి.. ఆ తర్వాత వెనుక చెడుగా మాట్లాడేవారిని అస్సలు నమ్మకండి.
చెడుగా మాట్లాడేవారిని
ఇంకా మీ విజయాన్ని చూసి అస్సలు సంతోషపడకుండా కుళ్ళుకునే వారిని దూరం పెట్టాలి లేదంటే పెద్ద ప్రమాదం
దూరం పెట్టాలి
కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళ కోసం మీరేం చేయకండి ఇంకా వాళ్ళు నిజమైన స్నేహితుడు కాదు
నిజమైన స్నేహితుడు కాదు
మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని అందరి ముందు అవమానించే వారితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.
మీరు జాగ్రత్తగా ఉండాలి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.