మనీ ప్లాంట్ ఇతరులకు బహుమతిగా ఇవ్వొచ్చా?

Samatha

20 september 2026

Pic credit - Pinterest

మనీ ప్లాంట్ మొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరీ ఫేవరెట్ మొక్క అయిపోయింది. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో దీనిని పెంచుకుంటున్నారు.

మనీ ప్లాంట్

అయితే  మనీ ప్లాంట్ మొక్క విషయంలో చాలా మందిలో చాలా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా దీనిని బహుమతి ఇవ్వవచ్చా? లేదా అనే డౌట్ ఉంటుంది.

డౌట్స్

కాగా, ఇప్పుడు మనం మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇవ్వవచ్చునా?  దీని గురించి వాస్తు శాస్త్ర పండితులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.

బహుమతి ఇవ్వడం

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తుంటారు. ఎవరి ఇంటిలో అయితే ఇది ఉంటుందో, వారికి డబ్బుకు లోటు ఉండదు అంటారు.

పవిత్రమైన మొక్క

అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకొని, దానిని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు. ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది అంటారు.

ఆర్థిక ప్రయోజనాలు

అయితే కొంత మంది తెలిసి తెలియక తమ ఇంటిలో పెరిగిన మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు బహుమతిగా ఇవ్వడం చేస్తుంటారు.

బహుమతిగా ఇవ్వడం

కానీ తమ ఇంటిలో పెరిగే మనీ ప్లాంట్ మొక్కను అస్సలే ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

బహుమతి ఇవ్వడం మంచిదికాదు

దీని వలన ఇంటిలోని ఐశ్వర్యం పోతుందంట. అంతే కాకుండా ఇది అశుభకరం. అందువలన మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు ఇవ్వకూడదంట.

అశుభం