బిల్వ పత్రంలో 33 కోట్ల దేవతలు..  ఆ పురాణ రహస్యం ఇదే

Prasanna Yadla

 05 July  2026

Pic credit - Pinterest

బిల్వ పత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివుని పూజలో ఇది తప్పక ఉండాల్సిందే

బిల్వ పత్రం

బిల్వ పత్రంలో 33 కోట్ల దేవతలు. దీని వెనుక ఉన్న పురాణ కథ గురించి ఇక్కడ చూద్దాం.. 

బిల్వ పత్రంలో 33 కోట్ల దేవతలు

పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే.. ఈ బిల్వపత్రంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెబుతున్నాయి 

పురాణాలు ఏం చెబుతున్నాయంటే

ఈ బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆకుగా పండితులు చెబుతున్నారు. 

అత్యంత ప్రీతికరమైన ఆకుగా

మూడు దళాల గల బిల్వపత్రం త్రిమూర్తులుగా చెబుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా చెబుతారు  

త్రిమూర్తులుగా చెబుతారు

బిల్వపూజ గురించి శివ పురాణంతో కొన్ని ముఖ్య పురాణ గ్రంథాలు ప్రస్తావించాయి

పురాణ గ్రంథాలు ప్రస్తావించాయి 

బిల్వపత్రంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని విశ్వసిస్తూ శివ పూజలో ఈ పత్రాన్ని పెడతారు

33 కోట్ల దేవతలు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్