ఈ సమయంలో రాఖీ కడితే.. అదృష్డం మీ కేరాఫ్..
05 August 2025
Prudvi Battula
రక్షా బంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా చెబుతారు.ఈ రోజున సోదరునికి రాఖి కట్టి ఎంతో మురిసిపోతుంది సోదరి.
రాఖి పండగ ఎందుకు చేస్తారు అంటే తన సోదరుడు ఎక్కడ ఉన్న క్షమాంగా ఉండాలి కోరుకొంటూ సోదరి కట్టే రక్ష అనే ఈ పండగ ఉద్దేశం.
అలాగే సోదరుడు కూడా తన సోదరి చెంతకి కష్టాన్ని రాకుండా సమస్యకి అడ్డం నిలిబడి ఉంటానని హామీ ఇవ్వడమే రక్ష బంధన్.
ఈ ఏడాది రక్ష బంధన్ ఆగస్టు 9న జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి రోజున జరుగుతుంది.
ఈ ఏడాది రక్ష బంధన్ ఉదయం 05:47 గంటలకు ప్రారంభమై అదే రోజు మధ్యాహ్నం 01:24 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.
రాఖీ కట్టడానికి దాదాపు 07 గంటల 37 నిమిషాలు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఈ ఏడాది భద్ర కాలం లేకపోవడం సంతోషకరం.
ఈ రోజున కొంతకాలం రాహుకాలం ఉదయం 08.52 నుండి 09.44 వరకు, అలాగే ఉదయం 11.07 నుండి మధ్యాహ్నం 12.44 వరకు ఉన్నాయి. ఈ సమయంలో రాఖి కట్టకూడదు.
నిజానికి ఈ ఏడాది రాఖీ పండగ ఆగస్టు 8 నుంచే ప్రారంభం కానుంది. పౌర్ణమి ఆగస్టు 8 మధ్యాహం 03:42 గంటల నుండి ఆగస్టు 9 02:54 గంటలకు ఎండ్ అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..