ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. ఆదివారం 18న ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహంచుకుంటారు.
మఖానా
బతుకమ్మ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఇక బతుకమ్మ పండుగ అంటే చాలు పూలు పండుగ, ప్రకృతి పండుగ. ఈ సమయంలో తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చుకుంటారు.
మఖానా
పూల పండుగ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
బతుకమ్మ మాకు బతుకునివ్వమ్మా అంటూ.. రామ రామ ఉయ్యాలో అని పాటలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు.
మఖానా
ఆనందంగా జరుపుకునే పండుగ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఇక చాలా వరకు ఈ పండుగలో బతుకమ్మను పేర్చడానికి అన్ని రకాల పూలు వాడుతుంటారు. ఈ పువ్వు వాడరు అనేది ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వు అమ్మవారికి పెడుతుంటారు.
మఖానా
రక రకాల పూలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
కానీ ఒకే ఒక పువ్వును బతుకమ్మ కోసం ఉపయోగించరని చెబుతున్నారు కొందరు. ఇంతకీ ఆ పువ్వు ఏదో ఇప్పుడు మనం చూసేద్దాం.
మఖానా
ఉపయోగించని పువ్వు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
బతుకమ్మ ను పేర్చే సమయంలో ఎవ్వరైనా సరే ప్లాస్టిక్ పూలను పెట్టరు. ఇలా ప్లాస్టిక్ పూలతో పేర్చడం అశుభం అంటారు.
మఖానా
ప్లాస్టిక్ పూలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
జిల్లేడు పువ్వులను బతుకమ్మకు ఉపయోగించరు. దీనిని అశుభంగా భావిస్తారు అందుకే చాలా వరకు జిల్లేడు పువ్వులను కొన్ని చోట్ల గన్నేరు పువ్వులను కూడా బతుకమ్మకు ఉపయోగించరు.
మఖానా
జిల్లేడు పూలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.
మఖానా