వాస్తు టిప్స్ : బ్లాక్ కలర్ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగవచ్చా?
samatha
10 may 2026
వాటర్ బాటిల్ ఉపయోగించని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాటర్ బాటిల్ ఉపయోగిస్తుంటారు.
వాటర్ బాటిల్
అయితే ఒకొక్కరూ ఒక్కో రకమైన వాటర్ బాటిల్ ఎంచుకుంటారు. కొంత మంది కలర్ చూస్తే మరి కొంత మంది డిజైన్ చూస్తుంటారు.
ఒక్కో రకం బాటిల్
ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది నలుపు రంగు బాటిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
నలుపు రంగు బాటిల్స్
అసలు నలుపు రంగు వాటర్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం
వాస్తు , జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు వాటర్ బాటిల్ అనేది ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందువలన ఈ రంగు బాటిల్స్‌లో నీరు తాగడం వలన మానసిక ఆందోళనలు, ఒత్తిడి పెరుగుతుందంట.
ప్రతికూల శక్తి
అంతే కాకుండా రాహువు, శని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట. అందుకే నలుపు రంగు బాటిల్స్‌లో నీళ్లు తాగడం మానేయడం మంచిదంటున్నారు నిపుణులు.
రాహు, శని ప్రభావం
ఇక సైన్స్ పరంగా, ఆరోగ్యపరంగా చూస్తే నలుపు రంగు సూర్య రశ్మిని, వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది.అందువలన సమ్మర్‌లో నలుపు రంగులో బాటిల్‌లో నీటిలో హనీకరమైన కెమికల్స్ కలిసే ఛాన్స్ ఉంది.
హానికరమైన కెమికల్స్
ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందువలన వీలైనంత వరకు నలుపు రంగు బాటిల్ ఉపయోగించడం మంచిది కాదంట, రాగి, వెండి, స్టీల్ బాటిల్ చాలా మంచిది.