ప్రేమానంద్ జీ మహారాజ్ : దేవతలకు జంతు బలి ఇవ్వడం కరెక్టేనా?
samatha
23 may 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన తన బోధనలతో ఎన్నో విషయాలను తెలియజేయడం జరుగుతుంది.
ఆధ్యాత్మిక గురువు
అలాగే ఆయన దేవతలకు జంతు బలి ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
దేవతలకు జంతు బలి
ఒక భక్తులు దేవతలకు జంతు బలి ఇవ్వడం సరైనదా? కాదా అని అడగగా, దానికి ప్రేమానంద్ జీ మహారాజ్ ఇలాంటి సమాధానం ఇవ్వడం జరిగింది.
జంతు బలి ఇవ్వడం సరైనదేనా?
భారత దేశంలో అనేక ప్రాంతాలలో దేవతలకు జంతు బలులు ఇస్తుంటారు. సంప్రదాయం, జానపద నమ్మకాలు, విశ్వాసంతో ముడిపడి ఉందని నమ్ముతారు. కానీ ఇది సరైనది కాదు అని ఆయన తెలిపారు
సంప్రదాయం, జానపద కథలు
మనం జగత్ జనని అని పిలుచుకునే అమ్మవారి ముందు మేకను బలి ఇవ్వడం అవివేకం, దుష్టులను సంహరించడానికి మాత్రమే అమ్మవారు కాళీ మాతగా అవతరించారు.
అమ్మవారు, కాళీకామాత
మేకను గానీ, గొర్రెను కానీ బలి ఇవ్వడం ఆమెకు ఎప్పటికీ నచ్చదు. ఇది కేవలం అజ్ఞానం మాత్రమే అని ఆయన తెలియజేయడం జరిగింది.
మేక, గొర్ర బలి ఇవ్వడం
అలాగే ఆయన మాట్లాడుతూ, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కేవలం తన పట్ల దయతో ఉండాలి, ఆమెకు సంతోషాన్ని ఇచ్చే మంత్రాలు జపించాలి. మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని ఆమె తెలిపారు.
మంచి ప్రవర్తన
ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం పండితులు సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.