రేపే అక్షయ తృతీయ.. మహాపాపం.. మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి
Samatha
18 April 2026
అక్షయ తృతీయ పండు వచ్చేస్తోంది. హిందూ సంప్రదాయాల్లో ఈ పండుగకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది.
అక్షయతృతీయ
2026 సంవత్సరంలో ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పండుగ వచ్చేస్తుంది. ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా అది ఆటంక
ాలు లేకుండా పూర్తి అవుతుంది అంటారు.
ఏప్రిల్ 19
అంతే కాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బంగారం కొనడం అనేది సెంటిమెంట్ ఉంటుంది. ఈ రోజు బంగారం కొంటే సంపద పెరుగుతుంది అంటారు.
దానధర్మాలు
అయితే ఇంతటి పవిత్రమైన రోజున అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. ముఖ్యంగా ఈ రోజు కొన్ని రకాల ఆహారాలు అస్సలే ముట్టుకోకూడదంట. ఇంతకీ అవి ఏవి
అంటే?
తీసుకోకూడని ఆహారాలు
అక్షయ తృతీయ ఆదివారం రోజున వస్తుంది. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ లేదా మటన్ తినకూడదంట.
మటన్ చికెన్
కొంత మంది సండే కదా అని ఎగ్ , నాన్ వెజ్, బిర్యానీ వంటివి తింటుంటారు. కానీ ఇలా నాన్ వెజ్ తినడం అస
్సలే మంచిది కాదంట.
ఎగ్, బిర్యానీ
అలాగే ఈరోజు ఉల్లిపాయలు, వెల్లుల్లి, పప్పులు కూడా తినకూడదంట. వీటిని తినడం వలన మీకు దురదృష్టం కలుగుతుంది.
వెల్లుల్లి
అలాగే మాడిన వంకాయ, మాడిన టమాటా, వంటివి తీసుకోకూడదు, మద్యం సేవించకూడదు అని చెబుతున్నారు పండితులు.
వంకాయ
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?