జీవితం మారాలంటే వీటిని తప్పక పాటించాలి.. ఆచార్య చాణక్యుడు

Prasanna Yadla

  20 May 2026

Pic credit - Pinterest

నాటు కోడిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి దీనిని తినడం వలన బలం పెరుగుతుంది 

ఆచార్య చాణక్యుడు

మంచి అలవాట్లు కూడా జీవితాన్ని మార్చగలవని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. 

మంచి అలవాట్లు

ఆయన నీతి శాస్త్రంలో  కొన్ని అలవాట్లు పాటిస్తే జీవితంలో గెలుస్తారని చెబుతున్నారు. 

నీతి శాస్త్రం

రోజూ త్వరగా లేచి ఆ రోజు ఏవేం పనులు చేయాలో ప్లాన్ చేసుకోవాలి 

ఉదయం ప్లాన్స్ 

జ్ఞానం కంటే గొప్పది ఇంకోటి లేదు. అలాగే, ప్రతిరోజూ కొత్త విషయాలు తెలుసుకోవాలి

జ్ఞానం

తన కోపమే తన శత్రువు.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు

కోపం

పని ఏదైనా సరే దానిలో నిజాయితీగా ఉండాలి. దీని వలన సమాజంలో విలువ పెరుగుతుంది. 

 నిజాయితీ

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

నోట్