చాణక్య నీతి : భార్య భర్త దగ్గర దాచే సీక్రెట్స్ ఇవేనంట!
16 January 2025
samatha
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్ప తత్వవేత్త, ఈయన తన నీతిశాస్త్రం ద్వారా మానవవాళికి ఎన్నో విషయాలను తెలియజేశాడు.
జీవితంలో విజయం సాధించాలంటే ఏంచేయాలి? వైవాహిక జీవితంలోని ఒడిదొడుకులను ఎదుర్కోవడం ఇలా చాల విషయాను ఆయన తెలపడం జరిగింది.
అలాగే ఆచార్య చాణక్యుడు భార్య తన భర్త వద్ద దాచిపెట్టే విషయాల గురించి కూడా తెలిపారు. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
భార్య తన భర్త చెప్పిన ప్రతి విషయాన్ని వింటుంది. అంతే కాకుండా ఆయన ఏదైనా చెబితే తనకు నచ్చకపోయినా, భర్త తీసుకునే నిర్ణయాన్ని గౌరవించి సైలెంట్ గా ఉంటుందంట.
భార్య తన పొదుపు విషయాన్ని భర్త వద్ద రహస్యంగా ఉంచుతుందంట. తప్పకుండా ప్రతి భార్య కొంత పొదుపు చేస్తుంది. అయితే దాన్ని ఆమె సిక్రెట్ గా ఉంచుతుంది.
అలాగే తన హెల్త్ బాలేకపోయినా ఆ విషయాన్ని భర్తకు చెప్పదంట. ఆ విషయాన్ని తనలోనే ఉంచుకుంటుంది అంటున్నారు ఆచార్య చాణక్యుడు.
ప్రతి స్త్రీకి ఒక సీక్రెట్ క్రష్ ఉంటుంది. అయితే ఆ విషయాన్ని భార్యలు తమ భర్తకు అస్సలే చెప్పకుండా రహస్యంగా ఉంచుతారంట.
అలాగే ప్రతి భార్య తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఒడిదొడుకులను తన భర్తతో చెప్పడానకి ఇష్టపడదంట. తన భావాలను అస్సలే భర్తతో పంచుకోదంట.