చాణక్య నీతి : కోడి నుంచి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

samatha

10 may 2026

ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

ముఖ్యంగా బంధాలు, బంధుత్వాల గురించి , అదే విధంగా డబ్బు,  రిలేషన్స్ గురించి ఆయన చాలా అద్భుతంగా తెలిపిన విషయం తెలిసిందే.

బంధాలు, బంధుత్వాలు

అంతే కాకుండా ప్రతి వ్యక్తి కూడా కొన్ని రకాల జంతువుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆయన తెలియజేయడం జరిగింది.

జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది

అలాగే ప్రతి వ్యక్తి కూడా కోడి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలంట. అవి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు.

కోడి నుంచి

కోడి పుంజు ఎప్పుడు కూడా బ్రహ్మముహుర్తంలోనే నిద్ర లేస్తుంది. అలాగే మనిషి కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి.

బ్రహ్మముహుర్తంలో నిద్ర లేవడం

అంతే కాకుండా కోడి తన ఆహారాన్ని సేకరించి ఒకేసారి కాకుండా, కొంచెం కొంచెంగా తింటుంది. మనం కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూనే విజయం వైపుకు వెళ్లాలి.

విజయం

కోడి తన ఆహారం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది. ప్రతి వ్యక్తి కూడా అలా కష్టపడటం నేర్చుకోవాలి.

కష్టపడటం

అలాగే  కోడి తనకు దొరికిన ఆహారాన్ని తన పిల్లలతో సమానంగా పంచుకుంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నదాంట్లో ఇతరులకు పంచడం అలవాటు చేసుకోవాలి.

సమానంగా పంచుకోవడం