లక్షల మంది అడిగే ప్రశ్నకు జవాబు.. యోగా చేయడానికి సరైన టైమ్ ఇదే 

Prasanna Yadla

 20 June  2026

Pic credit - Pinterest

కొన్ని లక్షల మంది మైండ్లో రన్ అయ్యే  ప్రశ్నకు ఇదే .. యోగా చేయడానికి సరైన టైమ్ ఏది అని? 

యోగా చేయడానికి సరైన టైమ్

మరి, లేట్ చేయకుండా ఎప్పుడో అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

సరైన టైమ్ ఇదే 

అయితే, ఉదయం సూర్యోదయానికి ముందు యోగా చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు 

 సూర్యోదయానికి ముందు 

ఇంకా ఖాళీ కడుపుతో ఈ యోగా చేస్తే శరీరం చురుకుగా ఉంటుంది. 

ఖాళీ కడుపుతో..

ఇంకా ఉదయం  కొంత సేపటికి యోగా చేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు 

ఉదయం

అలాగే, మీ మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో కూడా  యోగా చేస్తే మంచిదని చెబుతున్నారు 

మనసు ప్రశాంతంగా

సాయంత్రం యోగా కూడా మంచిది. కానీ,  భోజనానికి ముందు మాత్రమే  చేయాలి.

సాయంత్రం యోగా కూడా మంచిది

 నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. యోగా చేసే సమయంలో వైద్యుడిని సంప్రదించి చేయడం చాలా మంచిది.

నోట్