చలికాలంలో వాసెలిన్‌ రాసుకుంటున్నారా?

samatha

14 November 2026

Pic credit - Pinterest

చలికాలం వచ్చేసింది. ఇక ఈ సమయంలో చాలా మంది చలితో ఇబ్బంది పడటమే కాకుండా చర్మ సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

చలికాలం

ముఖ్యంగా చర్మ పొడిబారడం, పగుల్లు రావడం, పెదవులు పలగడం వంటిది జరుగుతుంది. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

చర్మ పొడిబారడం

అయితే చాలా మంది ఈ సమయంలో ఖరీదైన క్రీమ్స్ వాడితే మరికొంత మంది వాసిలేన్ వాడుతుంటారు. కాగా, దీనిని చర్మానికి రాసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

వాసిలేన్

శీతాకాలంలో వాసెలిన్‌ ఉపయోగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరు అయితే పెదవులు పలగడంతో ఇబ్బంది పడుతుంటారో వారికి మేలు చేస్తుంది.

పెదవులు పలగడం

అంతే కాకుండా ఈ సమయంలో చాలా మంది కాళ్ల పగుళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.

కాళ్ల పగుళ్లు

ప్రతి రోజూ సాయత్రం సమయంలో దీనిని పగుళ్లు ఉన్న చోట పూయడం వలన కాళ్ల పగుళ్లు చాలా త్వరగా తగ్గిపోతాయి. సహజంగా మెరుస్తాయి.

సహజ మెరుపు

అదే విధంగా కాలి మడమలు, చేతులు, మోచేతులకు దీనిని రాయడం వలన పగుళ్లు తగ్గిపోయి. చర్మం సాప్ట్‌గా తయారు అవుతుంది.

కాళ్లు

వాసెలిన్‌ను మేకప్ హైలెట్‌గా కూడా ఉపయోగపడుతుంది. మేకప్‌కు ముందు దీనిని ముఖంపై రాసుకోవడం వలన చర్మానికి సహజ మెరుపు వస్తుంది.

మేకప్ లుక్