మటన్ రేట్ 1000 దాటింది.. అసలు ఈ మాంసం ఎందుకు ఆకాశాన్నంటుతోంది?
Prasanna Yadla
07 June 2026
Pic credit - Pinterest
కోళ్లు అంటే అన్ని చోట్లా ఉంటాయి కానీ, మేకలు మాత్రం తక్కువగా ఉంటాయి. వీటిని భారీ స్థాయిలో పెంచలేరు.
మేకల పెంపకం
ఇంకా వీటి పెంపక ఖర్చులు కూడా పెరగడంతో మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి.
మటన్ ధరలు
వీటికి ఎప్పటికి మంచి డిమాండ్ ఉంటుంది.అలాగే, మార్కెట్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి
మంచి డిమాండ్
కోడి నెలలోనే పెరుగుతుంది కానీ ఏడాది టైం కూడా పడుతుంది దీనిని జాగ్రత్తగా పెంచాలి.
ఏడాది టైం
ఇంకా ఏదైనా పండుగలు, ఫంక్షన్లు వస్తే చాలు మటన్ కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతాయి
ధరలు ఆకాశాన్ని తాకుతాయి
ఇంకా దీనిని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా వీటిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి.
ఎన్నో పోషకాలు
ఇంకా ఇటీవలే డీజిల్, రవాణా వ్యయాలు కూడా భారీగా పెరగడంతో ఈ మాంసం ధరలు బాగా పెరిగాయి.
రవాణా ఖర్చులు
రోజూ ఎన్నో లక్షల కోళ్లు మార్కెట్లోకి వస్తాయి. కానీ, మేకల సరఫరా మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది దీని వలన కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది.
రేట్ ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి