26 August 2025
ఫస్ట్ నైట్ మల్లెపూలు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదా.. మైండ్ కరాబ్
venkata chari
సాధారణంగా అందరు అమ్మాయిలకు మల్లెపూలు అంటే ఎంతో ఇష్టపడతారు. గులాబీల కన్నా అందరికీ మల్లెపూలు అంటే ఇష్టం.
మల్లె పూలు అమ్మాయిలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి.
ఇవి చిన్న పువ్వులా కనిపించినప్పటికీ, అది అందించే ప్రయోజనాలు మన ఊహకు అందనివి. ముఖ్యంగా సువాసనతోనే మత్తెక్కిస్తుంటాయి.
వివాహం జరిగిన మొదటి రాత్రి అంటే శోభనం రోజు కూడా కొత్త పెళ్లి కూతురుతోపాటు గదిని మల్లె పువ్వులతో ఘనంగా అలంకరిస్తారు.
ఈ మల్లె పువ్వు భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంచుతుంది. అంతే కాదు, మల్లెల సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది.
పడకగదిలో మల్లెపూలను ఉంచడం వల్ల దాని సువాసన చుట్టూ వ్యాపించి అలసిపోయిన శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
ఈ సువాసనను పదే పదే పీల్చడం వల్ల ఆనందం పెరుగుతుంది. ఇది భార్యాభర్తలిద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. తొలి రాత్రిని మరింత ఆనందంగా చేస్తోంది.
మల్లెపూలను రోజూ పెట్టుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఈ పువ్వులు తలతోపాటు చర్మం నుంచి వేడిని గ్రహించడంలో సహాయపడతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?