ప్రతి పండక్కి పాయసం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి
Prasanna Yadla
18 July 2026
Pic credit - Pinterest
పండుగ రోజుల్లో చాలా మంది ఎక్కువగా పాయసాన్ని చేస్తారు ఇది బాడీకి వెంటనే శక్తిని అందిస్తుంది.
పాయసాన్ని చేస్తారు
ఇంకా దీన్లో పాలు, బియ్యం, కొద్దిగా బెల్లం కూడా వేస్తే మంచిది ఇంకా ఇది శరీరానికి కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.
పాలు, బియ్యం
అలాగే దీనిలో బెల్లం పాతకాలం నుంచి వాడుకలోనే ఉంది ఇది సహజ తీపిని ఇస్తుంది
బెల్లం
ఇంకా నెయ్యిను కలపడం వలన ఈ కొవ్వులో కరిగే పోషకాలు కూడా శరీరానికి అందుతాయి
కొవ్వులో కరిగే పోషకాలు
ఇంకా దీనిలో డ్రై ఫ్రూట్స్, గింజలు కలిపి తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మంచిగా పెరుగుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఇంకా ఈ పండుగ సమయంలో మీ కుటుంబమంతా మొత్తం కలిసి ఈ తీపి వంటకం తింటే ఆ సందడే వేరు
తీపి వంటకం
ఇంకా పాతకాలంలో పండుగల సమయంలో ఇది తప్పక చేసుకునే వాళ్లు. ఇంకా బాడీకి శక్తినిచ్చే పదార్థాలు కూడా దీనిలో ఉన్నాయి.
బాడీకి శక్తినిచ్చే పదార్థాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)