మీ డబ్బు ఈ బ్యాంకుల్లో మాత్రమే సేఫ్ః ఆర్‌బీఐ
05 April 2025
Balaraju Goud
భూకంపాలు ఉదయం పూట ఎక్కువగా సంభవిస్తాయని మీరు వినే ఉంటారు. ఏ సమయంలో భూకంపాలు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు మీకు తెలుసుకుందాం.
గత కొంతకాలంగా దేశంలో ఉదయం - రాత్రి వేళల్లో ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల భూకంప ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
భూకంపం రావడానికి నిర్దిష్ట సమయం లేదు. అది 24 గంటల్లో ఎప్పుడైనా సంభవించవచ్చని అంటున్నరు భౌగోళిక నిపుణులు.
ఉదయం లేదా రాత్రి సమయంలో ఆలస్యంగా వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు, తేలికపాటి ప్రకంపనలు స్పష్టంగా తెలుస్తాయి.
ట్రాఫిక్, పనుల్లో నిమగ్నం, శబ్దం కారణంగా పగటిపూట తేలికపాటి ప్రకంపనలు అంతగా తెలియవని చెబుతున్నారు నిపుణులు.
ఉదయం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు అనేకసార్లు భూకంపాలు సంభవించాయని వార్తలు, పత్రికలు ద్వారా తెలుసుకుంటాం.
ఉదయం భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడానికి నిర్దిష్ట సమయం లేదని అంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు, నిపుణులు.
ఇప్పటివరకు సంభవించిన భూకంపాల సమయానికి సంబంధించి ఖచ్చితమైన నమూనా ఇప్పటివరకు ఎవరు పూర్తిగా కనుగొనలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినొచ్చా.?
ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. దక్షిణ భారతంలో ఈ జలపాతాలు..
శ్రీరామనవమికి అయోధ్య వెళ్తున్నారా.? ఇవి తప్పక చూడండి