ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. దక్షిణ భారతంలో ఈ జలపాతాలు..
04 April 2025
TV9 Telugu
జోగ్ జలపాతం (కర్ణాటక): భారతదేశంలోని రెండవ ఎత్తైన జలపాతం. ఇది 830 అడుగుల ఎత్తు నుండి అద్భుతమైన ప్రకృతి అందాలతో విలసిల్లుతుంది.
అతిరాప్పల్లి జలపాతం (కేరళ): 80 అడుగుల ఎత్తుతో ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన అతిరాప్పల్లి జలపాతాలను ఒక్కసారైన చూడాలి.
హోగేనక్కల్ జలపాతం (తమిళనాడు): ఈ జలపాతం ప్రకృతి అందాలు అద్భుతం. ఇక్కడ కోరాకిల్ బోట్ రైడ్ థ్రిల్‌ను అనుభవించవచ్చు.
దూధ్‌సాగర్ జలపాతాలు (గోవా-కర్ణాటక సరిహద్దు): ఇది మంత్రముగ్ధులను చేసే నాలుగు అంచెల జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత బాగుంది.
కుట్రాలం జలపాతం (తమిళనాడు): ఇది తమిళనాడులో ఉన్న అద్భుతమైన జలపాతం. ఇక్కడ స్నానం రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
ఇరుప్పు జలపాతం (కర్ణాటక): పురాతన ఇతిహాసాలు, ప్రకృతితో అనుసంధానించబడిన ప్రశాంతమైన తీర్థయాత్ర స్థల జలపాతం ఇది.
తలైయార్ జలపాతం (తమిళనాడు): ఇది అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సాహసోపేతమైన ట్రెక్కింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.
కటికి జలపాతం (ఆంధ్రప్రదేశ్): అందాల లోయలకు ప్రసిద్ధి చెందిన అరకులో ఈ జలపాతం ఉంది. కొంత దూరం ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పరిమితిలో రెడ్ వైన్.. ఆ సమస్యలకు దివ్యఔషదం..
కరివేపాతో యూరిక్ యాసిడ్‌కి చెక్.. ఎలా అంటే.?
పచ్చి మామిడితో బరువు సమస్య దూరం..