కరివేపాతో యూరిక్ యాసిడ్‎కి చెక్.. ఎలా అంటే.?

కరివేపాతో యూరిక్ యాసిడ్‎కి చెక్.. ఎలా అంటే.? 

image

23 March 2025

TV9 Telugu

తినే ఆహారంలోని ప్యూరిన్‌ అనే రసాయనం విచ్ఛిన్నం అయితే యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

తినే ఆహారంలోని ప్యూరిన్‌ అనే రసాయనం విచ్ఛిన్నం అయితే యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

యూరిక్ యాసిడ్ మన రక్తంలో ఉంటుంది. దీని స్థాయి పెరిగితే కిడ్నీలు దీనిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

యూరిక్ యాసిడ్ మన రక్తంలో ఉంటుంది. దీని స్థాయి పెరిగితే కిడ్నీలు దీనిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అధిక యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లలో నొప్పి,  ​గౌట్ సమస్య రావొచ్చు.

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అధిక యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లలో నొప్పి,  ​గౌట్ సమస్య రావొచ్చు.

యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి కరివేపాకు పొడిని తినవచ్చు. దీన్ని తినడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిని మెయింటెయిన్ చేయవచ్చు.

యూరిక్ యాసిడ్ రోగులు తినే ఆహారంలో కరివేపాకు పొడిని చేర్చుకోవచ్చు. దీన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ చాలా వరకు అదుపులో ఉంటుంది.

కరివేపాకులో విటమిన్ సీ, ఏ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి.

కరివేపాకు పొడిని ఉదయం ఖాళీ కడుపుతో తినాల్సి ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వలన యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గుతుంది.

ఉదయం నిద్రలేచిన తర్వాత 1 నుంచి 2 స్పూన్ల కరివేపాకు పొడిని తినవచ్చు. ఇలా చేయడం వల్ల పెరిగిన యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.