ఏడలేని సరుకు మన ఇండియాలోనే ఉంది.. భారత్‏‎లో హై క్లాస్ ఆపిల్స్ ఇవే.. 

11 September 2025

Prudvi Battula 

నల్ల క్యారెట్లలోని పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి కణాల నష్టం నుండి రక్షించడంలో అంబ్రి ఆపిల్స్ రుచిలో తీపిగా, ఎంతో క్రిస్పిగా ఉంటాయి. ఇవి ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ నుండి వచ్చిన రకం..

గోల్డెన్ డెలిషియస్ ఆపిల్స్ పూర్తిగా భారతదేశానికి కాకపోయినా, హిమాచల్ ప్రదేశ్‌లో విస్తృతంగా పండిస్తారు. వాటి తీపి రుచికి ప్రసిద్ధి చెందాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో పండించే మరో ప్రసిద్ధ రకం రాయల్ డెలిషియస్ ఆపిల్స్. ఇవి ఎంతో తీపిగా, జ్యూసీగా ఉంటాయి.

రెడ్ డెలిషియస్ ఆపిల్స్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. వాటి తీపి రుచి, ఐకానిక్ ఆకృతికి ప్రసిద్ధి చెందాయి.

సిమ్లా ఆపిల్స్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా ప్రాంతంలో పండిస్తారు. ఇవి తీపిగా కరకరలాడుతూ ఉంటాయి.

కాశ్మీరీ ఆపిల్ అనేది కాశ్మీర్‌లో పండించే వివిధ రకాల ఆపిల్‌లలో ఒకటి. ఇవి తీపి రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి.

గాలా ఆపిల్స్ కూడా హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. ఇవి వాటి కరకరలాడే తీపి రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

ఫుజి ఆపిల్స్ హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో పండిస్తారు. ఈ ఆపిల్స్ చాలా తీపిగా క్రిస్పిగా ఉంటాయి.