El Nino : ప్రతి చుక్కా బంగారమే.. నీటిని ఆదా చేసే 7 మ్యాజిక్ ట్రిక్స్ ఇవే
samatha
25 october 2026
Pic credit - Pinterest
రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రపంచ వాతావరణ శాఖ నిత్యం హెచ్చరికలు జారీ
చేస్తుంది.
ఎల్ నీనో ప్రభావం
కరువు ఏర్పడనుంది. ముఖ్యంగా తాగు నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అందువలన తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
తాగునీటి ఎద్దడి
అయితే ఈ నీటి కొరతకు చెక్ పెట్టాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దా
ం
నీటి కొరత
చాలా మంది వంట చేసే సమయంలో కూరగాయలను కడుగుతుంటారు. అయితే కూరగాయలను నేరుగా కుళాయి కింద కడగకుండా ఒక పాత్రలో క
్లీన్ చేయాలి.
కూరగాయల క్లీనింగ్
ఆ తర్వాత చాలా మంది ఆ నీరు బయట పారబోస్తుంటారు. అయితే అలా చేయకుండా నీటిని చెట్లకు పోయడం చాలా మంచిది.
మొక్కలకు నీరు
అలాగే బట్టలు ఉతికే సమయంలో కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాషింగ్ మెషీన్ పూర్తిగా నిండిన తర్
వాతనే బట్టలు ఉతకడం మంచిది.
బట్టలు క్లీన్ చేసే సమయంలో జాగ్రత్తలు
అంతే కాకుండా చాలా మంది స్నానం కోసం షవర్ ఉపయోగిస్తుంటారు. దాని కంటే, బకెట్ ఉపయోగించడం చాలా మంచిది.
షవర్ వద్దూ
అదే విధంగా బ్రష్ చేసుకునే సమయంలో కుళాయి వదిలేయకుండా మగ్గులో నీరు వాడటం మంచిది. దీని వలన నీరు ఆదా
అవుతుంది
కుళాయి నీరు వదలివేయకూడదు
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?