గోరు వెచ్చటి నిమ్మకాయ నీళ్లు ఏ సమయంలో తాగాలో తెలుసా?

samatha

01 october 2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో చాలా మంది గోరు వెచ్చటి నిమ్మకాయ నీళ్లు తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

గోరు వెచ్చటి నిమ్మకాయ నీళ్లు

అయితే గోరు వెచ్చటి నిమ్మకాయ నీరు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, ప్రత్యేకమైన సమయంలో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

తాగడానికి సరైన సమయం

కాగా వీటిని ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

శరీరానికి మేలు

ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ఆరోగ్యానికి ప్రయోజనాలు

ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీరు తాగడం వలన ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి, జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు

అంతే కాకుండా ఇది చర్మ నిగారింపుకు, లివర్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చర్మం నిగారింపు

అలాగే , భోజనానికి 30 నిమిషాల ముందు గోరు వెచ్చటి నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట.

బరువు నియంత్రణ

ఇది ఆకలని కంట్రోల్ చేసి, బరువు తగ్గేలా చేస్తుంది. అంతే కాకుండా, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధ పడే వారికి ఇది చాలా మంచిది,

గ్యాస్ , ఎసిడిటీ