మీ ఇళ్లు మొత్తం మనీ ప్లాంట్‌తో నిండిపోవాలా?
Prasanna Yadla
17 May 2026
Pic credit - Pinterest
మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొత్తం నిండిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్‌ను ను ఎండ తగిలే ప్రదేశంలో ఉంచితే చాలా మంచిది
ఎండ తగిలే ప్రదేశం
అయితే, నీరు ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా మాత్రమే నీరు పోస్తూ ఉండాలి
నీరు పోస్తూ ఉండాలి
ఇంకా గాజు సీసాలో వీటిని నీళ్లతో పెంచితే ఆ ఇంటికి అందం పెరిగి చల్లగా ఉంటుంది
గాజు సీసా
ఇంకా ప్రతి వారం ఈ నీటిని మారుస్తూ ఉండాలి అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.
నీటిని మారుస్తూ ఉండాలి
ఇంకా కొమ్మలను కట్ చేసి వాటిని మట్టిలో పెడితే కొత్త మొక్కగా వస్తుంది
కొత్త మొక్కగా వస్తుంది
ఇంకా అరటి తొక్కలు, టీ పొడి వేస్తే అవి ఇంటి నిండా మనీ ప్లాంట్ ఉంటుంది
ఇంటి నిండా మనీ ప్లాంట్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ అందించిన సమాచారం ప్రకారం ఇంటర్నెట్ నుంచి తెలియజేయడమైనది)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి