కాళ్లు లేకుండా పరిగెడుతుంది, నోరు లేకుండా ఏడుస్తుంది? ఏంటి అది?

samatha

9 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పొడుపు కథలు, ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మీరే చెప్పండి. ప్రతి ఒక్కరూ వీటిని పరిష్కరించడానికి ఆసక్తి చూపుతారు. మఖానా

పొడుపు కథలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పజిల్స్,ఆప్టికల్ ఇల్యూషన్స ఇవన్నీ కూడా మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంటాయి. మఖానా

మెదడు పనితీరు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి ఎక్కువగా నేర్పిస్తుంటారు. మఖానా

తల్లిదండ్రులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఇప్పుడు మనం ఓ చిన్న పొడుపు కథ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. కాళ్లు లేకుండా పరుగెడుతుంది, నోరు లేకుండా ఏడుస్తుంది ఇంతకీ ఇది ఏమిటి? మఖానా

పొడుపు కథ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

దీనిని ఎవరు అయితే చాలా త్వరగా చెప్పేస్తుంటారో వారు చాలా తెలివైనవారు. ఇలాంటివి మెదడు పనితీరుకు చాలా మంచిది. మఖానా

ప్రశ్నకు సమాధానం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఏమైంది దాని జవాబు ఏంటో గుర్తించారా? జవాబు చెప్పడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే డోంట్ వర్రీ దాని సమాధానం తెలియజేస్తాం. మఖానా

జవాబు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కాళ్లు లేకుండా పరిగెడుతుంది, నోరు లేకుండా ఏడుస్తుంది? దీని జవాబు నది. నదికి కాళ్లు ఉండవు పరుగెడుతుంది. నోరు ఉండదు కానీ శబ్ధం చేస్తుంది. మఖానా

ఇదే ఆన్సర్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇలాంటి పొడుపు కథలు బాగుంటాయి. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగు పరిచి, ప్రతి ఒక్కరిలో ఏకాగ్రతను పెంచుతాయి. మఖానా

ఏకాగ్రతను పెంచడం