తులసి టీ.. వర్షాకాలంలో తాగితే ఎంత మేలో తెలుసా?

Samatha

18 July 2026

తులసి టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో కూడా  దీనికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

తులసి టీ

అందుకే తులసి టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, తులసి టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో చూద్దాం.

ఆరోగ్యం

తులసి టీ తాగడం వలన ఇది వాత,కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి చాలా మేలు చేస్తుంది.

కఫ దోషాలు

ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగడం వలన ఇది దగ్గు, జలుబు, వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

దగ్గు, జలుబు

అంతే కాకుండా ఆస్తమా ఉన్నవారికి ఇది వరం అని చెప్పాలి. ప్రతి రోజూ కప్పు తులసి టీ తాగడం వలన ఇది  ఆస్తమాను తగ్గిస్తుంది.

ఆస్తమా

మధుమేహానికి కూడా ఇది చాలా మంచిదంట. తులసి టీ తాగడం వలన ఇది టైప్ 2 డయాబెటీస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

డయాబెటీస్

వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. వర్షాకాలంలో రోజుకు ఒక కప్పు తాగడం వలన  రోగనిరోధక శక్తిని పెంచుతుంది

వైరల్ ఇన్ఫెక్షన్స్

తులసి నరాలను ప్రశాంతపరచి, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా హై బ్లడ్ ప్రెషర్ నియంత్రణలోకి తీసుకొస్తుంది.

బ్లడ్ ప్రెషర్