పర్యావరణాన్ని కాపాడే అందమైన మొక్కలు ఇవే!

Samatha

5 June 2026

ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ సమయంలోనే భూమి కాపాడుతున్న అందమైన మొ్కల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

మడ అడవులు గురించి అందరికీ తెలుసు. అయితే ఇవి ఎక్కువ మొత్తంలో కార్బన్‌ను బంధించి, ఇది పర్యావరణాన్ని కాపాడుతుందంట.

మడ అడవులు

సముద్రపు గడ్డి, మైదానాలు, ఉష్ణ మండల వర్షారణ్యాల కంటే ముప్పై ఐదు రేట్ల వేగంతో కార్బన్‌ను గ్రహిస్తాయి, చేపలు, తాబేళ్ల వంటి సముద్ర జీవివారణకు తోడ్పడుతుంది.

సముద్రపు గడ్డి

వెదురు కూడా కార్బన్‌ను గ్రహించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది భూమిని పునరుద్ధరిస్తుంది, భూమిని కాపాడుతుందంట,

వెదురు

పీట్ నాచు, ఇది భూమిలో తక్కువ భాగాన్ని ఆక్రమించినప్పటికీ, ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేస్తూ పర్యావరణాన్ని కాపాడతాయంట.

పీట్ నాచు

వేప చెట్లు కూడా గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

వేప చెట్లు

ఓక్ చెట్లు శబ్ధాలు చేయడమే కాకుండా ఎక్కువ మొత్తంలో కార్బన్‌ను నిల్వ చేస్తాయి. ఎన్నో వన్యప్రాణులకు ఆవాసాన్ని అందిస్తాయి.

ఓక్ చెట్లు

కెల్ప్ అడవి, ఇవి చాలా వేగంగా పెరగడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, సముద్రంలో ఉండే జీవులకు రక్షణను ఇస్తాయి.

కెల్ప్ అడవి