ఈ సమస్యలున్న వారు కందిపప్పు తింటే ఇంక అంతే సంగతులు

ఈ సమస్యలున్న వారు కందిపప్పు తింటే ఇంక అంతే సంగతులు

image

Phani CH

25 March 2025

Credit: Instagram

కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం,  ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం,  ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కందిపప్పు, అన్నం కలిపి కాంబినేషన్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది వంటగదిలో కందిపప్పు ఉపయోగం ఎక్కువ.

కందిపప్పు, అన్నం కలిపి కాంబినేషన్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది వంటగదిలో కందిపప్పు ఉపయోగం ఎక్కువ.

కానీ కొన్ని ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని కందిపప్పు తినడం మానుకోవడం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది.

కానీ కొన్ని ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని కందిపప్పు తినడం మానుకోవడం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది.

కందిపప్పులో ప్యూరిన్స్ ఉంటాయి, ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లంగా మారతాయి. గౌట్ లేదా హైపర్‌యూరిసిమియా ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి

కందిపప్పులో ప్రోటీన్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలు సరిగా పని చేయని వారికి ఇవి భారంగా మారవచ్చు, కాబట్టి వారు దీన్ని అతిగా తినకూడదు.

కందిపప్పు కొంతమందిలో అజీర్తి, గ్యాస్ లేదా ఉబ్బరం కలిగించవచ్చు, ముఖ్యంగా దీన్ని సరిగ్గా ఉడికించకపోతే లేదా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.

కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో కందిపప్పు తింటే శరీర బరువు పెరగవచ్చు. శరీరంలో అదనపు కొవ్వు నిల్వ అవుతుంది.