స్టైలిష్ లుక్ లో సెగలు రేపుతున్న అమృత చౌదరి.. యమ హాటు గు
రూ..
Phani CH
22 March 2025
Credit: Instagram
పక్కా తెలుగమ్మాయి అయిన అమృత చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ సోషల్ బాగా ఫేమస్.
భీమవరంలో జన్మించిన అమృత.. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కాలేజీ డేస్ లోనే యాక్టింగ్ తన టాలెంట్ చూపించింది.
ఆ తర్వాత ఇన్ స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఇక పలు షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్ లో యాక్ట్ చేసింది. దీంతో అటు సినిమా ట్రయాల్స్ చేస్తోంది.
ఈ క్రమంలోనే స్కంద చిత్రంలో హీరోకు చెల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే రివైండ్ అనే సినిమాలోనూ నటించింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ చిన్నది.
రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో చిక్కుకుంది.
ప్రమోట్ చేసిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ లిస్ట్ లో అమృత చౌదరి పేరు కూడా ఉన్నట్లు తెలిసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్కాల్సిందే
కలువలే కన్నర్ర చేయవా.. ఈ ఎర్రని మందార సోయగాన్ని చూస్తే..
జోరు మీద ఉన్న జాన్వీ కపూర్.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే