రెండు నిమిషాల్లో మీ దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలా.. బెస్ట్ టిప్స్
samatha
06 JUN 2025
Credit: Instagram
కొంత మంది దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దీంతో వారు చాలా ఇబ్బంది పడుతారు. ఎన్నో రకాల టూత్ పేస్ట్స్ వాడుతుంటారు.
అయితే దంతాలపై పసుపు రంగు మరకలు పోయి తెల్లగా మెరవాలి అంటే తప్పకుండా ఈ హోమ్ రెమిడీస్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
అర టీస్పూన్ పసుపు, అరటీ స్పూన్ ఉప్పు, నాలుగు చిన్న వెల్లుల్లి రెబ్బల రసం, అర టీస్పూన్ , కొబ్బరి నూనెను తీసుకోవాలంట.
తర్వాత వీటిని ఒక చిన్న గిన్నె తీసుకొని, దానికి అరటీస్పూన్ పసుపు వేసి, అరటీస్పూన్ ఉప్పు వేసి, అర టీస్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చూర్ణం చేసి వాటి రసాన్ని మాత్రం తీసేయాలి. అది బేస్ట్ అయ్యే వరకు బాగా కలపలి. దీంతో పసుపు దంతాలను శుభ్రపరిచే పేస్త్ రెడీ అయిపోయింది.
దీనిని ప్రతి రోజూ రాత్రి పడుకునే సమయంలో తయారు చేసిన పేస్ట్ ను దంతాలపై పసుపు మరకలు ఉన్న చోట సున్నితంగా రాస్తూ మసాజ్ చేయాలి.
ఈ పేస్ట్ మీ దంతాల అన్నింటి పై సున్నితంగా రుద్దాలంట. బ్రష్ చేసుకున్నట్లుగా ఈ పేస్ట్ ను దంతాలపై మీరు పడుకునే ముందు కనీసం ఎనిమిది రోజుల పాటు అప్లై చేయాలంట.
ఎనిమిది రోజుల పాటు తయారు చేసుకుంటూ ఈ పేస్ట్ అప్లై చేయడం వలన పసుపు రంగు దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసి పోతాయంట.