ఎప్పుడూ పాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త మరి!
14 September 2025
Samatha
పాలు లేని ఇల్లు అనేదే ఉండదు. పాలు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి. చాలా మంది పాలను ఫ్రిజ్‌లోనే పెడుతుంటారు.
కొందరు పాలను కొనుగోలు చేసి వేడి చేసి ఫ్రిజ్‌లో పెడితే మరికొంత మంది మాత్రం పాలప్యాకెట్ కొనుగోలు చేసి అది అలానే ఫ్ర
ిజ్లో పెడుతుంటారు.
అయితే ఏ పాలు అయినా సరే ఫ్రిజ్‌లో పెట్టే ముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు ఉంచుకోవాలంట. అవి ఏవో చూద్దాం.
కొందరు పాలను వేడి చేసిన వెంటనే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట, దీని వలన కూలింగ్ సిస్టమ
్ దెబ్బతినే ఛాన్స్ ఉన్నదంట.
అలాగే కొందరు పాల ప్యాకెట్ కొనుగోలు చేసి, దానిని రెండు లేదా మూడు రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి వాడుతారు. కానీ దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు
వస్తాయంట.
అదే విధంగా పాలను సీసాల రూపంలో, ప్యాకెట్‌ల రూపంలో అస్సలే డోర్‌లలో పెట్టకూడదంట. దీని వలన అవి పాడవుతావంట.
కాచిన పాలైనా, రెండు రోజుల క్రితం కొనుగోలు చేసిన పాలైన, ప్యాకెట్ పాలైనా, ఏ వైనా సరే వాటిని తప్పకుండా రి
ఫ్రిజ్రేటర్లోనే పెట్టాలంట
కొంత మంది పాల ప్యాకెట్ కొనుగోలు చేసి మూడు రోజు వరకు వాడుతారు కానీ అస్సలే ఇలా చేయకూడదంట. ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న న్యూ ట్రెండ్.. మీరు ట్రై చేస్తారా?
చాణక్య నీతి : ఈ నలుగురితో కలిసి జీవించినా మరణించినట్లేనంట!
నారింజ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!