పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? కారణాలు ఇవే!

Samatha

20 January 2026

చాలా మంది స్త్రీలు ఎదుర్కునే అనారోగ్య సమస్యల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్ చాలా కామన్. కొంత మంది చాలా త్వరగా పీరియడ్స్ రావడం వంటి సమస్యలు ఎదుర్కుంటే కొందరు పీరియడ్స్ ఆలస్యం లేదా రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు.

ఇర్రెగ్యూలర్ పీరియడ్స్

ఎక్కువ మంది పీరియడ్స్ ఆలస్యం వంట ఇబ్బందులతో సతమతం అవుతారు. అయితే పీరియడ్స్ ఎందుకు ఆలస్యం అవుతాయి. దీనికి గల కారణాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం.

కారణాలు

కొంత మంది పీరియడ్స్ ఆలస్యం అవుతే చాలు గర్భధారణ ఏమో అనుకుంటారు. కానీ ఇదే కాకుండా పీరియడ్స్ సరిగ్గా రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట.

గర్భధారణ

 ముఖ్యంగా అధిక ఒత్తి అనేది పీరియడ్స్ ఆలస్యానికి ముఖ్య కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి వలన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ పెరిగి, ఇది రుతుక్రమంపై ప్రభావం చూపుతుంది.

అధిక ఒత్తిడి

అలాగే ఒక్కసారిగా బరువు  పెరగడం లేదా తగ్గడం అనేది హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది హార్మోన్ల ప్రభావం వలన జరుగుతుందంట. దీని వలన కొన్ని సార్లు పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.

బరువు పెరగడం

అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిల్లో పెరుగుదల కూడా మహిళల అండాశయంపై ప్రభావం చూపుతాయి. దీని వలన రెండు లేదా మూడు వారు పీరియడ్స్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఈస్ట్రోజెన్

అదే విధంగా మోనోపాజ్, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ సమయంలో కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయంట. ఈ సమయంలో శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గి రుతుక్రమం ఆలస్యం అవుతుంది

మోనోఫాజ్

అలాగే కొంత మంది గర్భనిరోధక  ఇంజెక్షన్స్, మాత్రలు ఎక్కువగా వాడుతుంటారు.  ఇది కూడా మీ పీరియడ్స్ పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

గర్భనిరోధక ఇంజక్షన్స్